గుండెనిండా గుడిగంటలు బాలు ( విష్ణుకాంత్) గురించి ఈ విషయాలు తెలుసా!

స్టార్ మా‌లో ప్రేక్షకాదరణ పొందుతున్న సీరియల్స్ లో గుండెనిండా గుడిగంటలు ఒకటి..

గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో హీరో బాలు పాత్రలో నటిస్తున్నాడు విష్ణుకాంత్

సహజమైన నటనతో భర్తంటే ఇలా ఉండాలి అనిపించేలా ప్రేక్షకులను ఫిదా చేసేశాడు విష్ణుకాంత్

అన్నని -తమ్ముడిని ప్రేమగా చూసుకునే అమ్మ ప్రభావతి..బాలుని టార్గెట్ చేస్తుంది

ఆమెపై ఓ వైపు పంచ్ లు వేస్తూ..మరోవైపు భార్యపై ప్రేమను కురిపిస్తూ అద్భుతంగా నటిస్తున్నాడు

విష్ణుకాంత్ తెలుగులోనే కాదు తమిళంలోనూ పలు సీరియల్స్ లో నటించాడు

సిప్పైకుల్ ముత్తు, ఒరు ఊర్ల ఒరు రాజకుమారి, ఎండేడ్రుమ్ పున్నాగై సీరియల్స్ లో నటించాడు

క్యారెక్టర్ ఏదైనా కానీ నేచురల్ గా నటించేస్తాడు...అందుకే ప్రేక్షకులకు తొందరగా నచ్చేస్తాడు విష్ణు