'యానిమల్' మూవీ బాబి 2 బర్త్ డే సెలబ్రేషన్స్ !

యానిమల్ లో సెకెండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి దిమ్రి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది

ఫ్రెండ్స్ తో కలసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేసింది..ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్

అర్థరాత్రి కేక్ కట్ చేసినప్పటి నుంచి డే మొత్తం సెలబ్రేషన్స్ పిక్స్ షేర్ చేసింది

యానిమల్ అనే ఒక్క సినిమా త్రిప్తి కెరీర్ ని టర్న్ చేసేసింది..

వ్యాపారవేత్త సామ్ మర్చంట్‌తో త్రిప్తి డిమ్రీ డేటింగ్‌లో ఉందనే వార్తలొచ్చాయ్..

రీసెంట్ గా సామ్ మర్చంట్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పింది..దీంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది

ఇద్దరూ కలసి బైక్ పై వెళ్లిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి...

యానిమల్ సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉంది త్రిప్తి దిమ్రి

యానిమల్ తర్వాత బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా-3, విక్కీ విద్యా కా వో వాలా వీడియో మూవీస్ లో నటించింది

త్రిప్తి బర్త్ డే వేడుకల వీడియో...