నిన్నుకోరి వర్ణం అంటూ సాంగేసుకున్న 'డ్రాగన్' లోహర్.. అలా చూస్తుండిపోతారు!

ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' మూవీతో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెంచుకుంది కాయదు లోహర్

డ్రాగన్ మూవీ హిట్ అవడం, అమ్మడిలుక్ అదిరిపోవడంతో టాలీవుడ్ మంచి ఆఫర్ దక్కించుకుందట లోహర్

లైలా తర్వాత విశ్వక్ సేన్ నటిస్తోన్న ఫంకీ మూవీలో ఛాన్స్ అందుకుంటద లోహర్

ఆర్య మూవీలో ఫీల్ మై లవ్ అన్నప్పుడే బన్నీకి పడిపోయానంటూ తన ఫస్ట్ క్రష్ అని చెప్పుకొచ్చింది లోహర్

అప్పటి నుంచి అల్లు అర్జున్ అంటే ఇష్టం..తనతో నటించాలని ఉందంటూ మనసులో మాట చెప్పుకొచ్చింది

ప్రస్తుతం బన్నీ...అట్లీ, త్రివిక్రమ్ ఇద్దరితోనూ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు..అందులో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తుందేమో?

ప్రభు-కార్తీక్ నటించిన ఘర్షణ మూవీలో నిన్నుకోరి వర్ణం తమిళ సాంగ్ కి లోహర్ రీల్