చుట్టమ‌ల్లె సాంగ్‌ను ఎంజాయ్ చేస్తున్న‌ న‌య‌న్ తనయుల్ని చూశారా!

కార్లో జర్నీ చేస్తూ చుట్టమల్లే సాంగ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి

కొంచెం టైమ్ దొరికినా టైమంతా పిల్లలకే కేటాయించేస్తారు నయనతార, విఘ్నేష్ శివన్

ఫ్యామిలీ అంతా కలసి ఎక్కడికో వెళుతూ కార్లో సాంగ్స్ పెట్టారు.. చుట్టమల్లే సాంగ్ రాగానే పిల్లలు తెగ సందడి చేశారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలో ఈ పాట సూపర్ హిట్టైంది

మ్యూజిక్ లవర్స్ ని కట్టిపడేసింది..ఇదే సాంగ్ ఇప్పుడు నయన్ తనయుల్ని ఆకట్టుకుంటుంది

చిన్నారులు ఎంజాయ్ చేస్తున్న వీడియో తన ఇన్ స్టా అకౌంట్లో పోస్టే చేసింది నయనతార

దేవర మూవీ రిలీజై నెలలు గడిచినా ఇప్పటికీ ఆ సాంగ్ క్రేజ్ తగ్గలేదనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు