చేతిలో మల్లెపూలతో మురిపిస్తోన్న బన్నీ సన్యాసిని!

Published by: RAMA

దేశముదురు పిల్ల

చేతిలో మల్లెపూలు..ట్రెడిషనల్ డ్రెస్ లో హన్సిక లుక్ అదిరిపోయింది

అందంతో కట్టిపడేసింది

స్టార్ హీరోయిన్ గా వెలిగిన హన్సిన ఫస్ట్ మూవీ దేశముదురులో సన్యాసినిగా నటించింది

అంతా మట్టేగా...అంటే ఎలా

సన్యాసిని గెటప్ లో హన్సికను చూసి మనసుపారేసుకోని కుర్రకారు లేరు..ఆమె కోసం ఆ మూవీ మళ్లీ మళ్లీ చూశారు

సక్సెస్ ని ఎంజాయ్ చేసింది

సిమ్లా ఆపిల్ లా కనిపించిన హన్సిక..సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుందని ఫస్ట్ మూవీ చూడగానే ఫిక్సైపోయారు

కోలీవుడ్ లో బిజీ

దేశముదురు తర్వాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది...ఆ తర్వాత తమిళంలో బిజీ అయిపోయింది

స్టార్ హీరోస్ తో అవకాశాలు

కోలీవుడ్ లో స్టార్ హీరోస్ మూవీస్ లో నటిస్తోన్న హన్సిక.. సూర్య, విజయ్, శింబు, విజయ్ సేతుపతితో నటించింది

రీ ఎంట్రీలోనూ అదే జోరు

కెరీర్ జోరుమీదున్నప్పుడే పెళ్లి చేసుకుని చిన్న బ్రేక్ తీసుకుని..మహా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది

లుక్ మాటల్లేవ్...

రెగ్యులర్ ఫొటో షూట్స్ తో మతి పోగొట్టేస్తోంది హన్సిక...లేటెస్ట్ గా సంప్రదాల లుక్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది

సూపర్ క్యూట్
ఆరెంజ్ కలర్ లెహంగా..మల్లెపూలు..కాళ్లకు మువ్వల పట్టీలు చూసి ఏమన్నా ఉందా అసలు అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు