జారే చీరలో వాలే పొద్దులా OG ప్రియాంక!

పవన్ కళ్యాణ్ OG మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది ప్రియాంక అరుల్ మోహన్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంక లేటెస్ట్ ఫొటోషూట్ మెస్మరైజింగ్ అనిపిస్తోంది

నానితో కలసి నటించిన గ్యాంగ్ లీడర్, సరిపోదా శనివారం ఈ రెండు సినిమాలు హిట్టే

కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ప్రియాంక...గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది

తమిళం, తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస ఆఫర్లు అందుకుంటోంది

ప్రస్తుతం ప్రియంకా అరుల్ మోహన్ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయ్...

నెట్టెడ్ శారీని ఇంత పద్ధతిగా కట్టుకోవచ్చా అన్నట్టుంది ప్రియాంక..

పవన్ కళ్యాణ్ OG మూవీతో పాటూ పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తోన్న సినిమాలోనూ ప్రియాంకే హీరోయిన్