పింక్ డ్రెస్ లో 'మంగళవారం' వయ్యారి

పాయల్ రాజ్ పుత్ అనగానే సినీ ప్రియులకు ఠక్కున గుర్తొచ్చే సినిమాలు RX 100, మంగళవారం

RX 100 లో బోల్డ్ క్యారెక్టర్లో చెలరేగిపోయిన పాయల్ నటకు ఫుల్ మార్క్స్ పడ్డాయ్.. ఇక నటిగా జోరు పెరుగుతుంది అనుకున్నారు

అవకాశాలు వచ్చాయి కానీ చెప్పుకోదగిన హిట్ పడలేదు...అలాంటి టైమ్ లో వచ్చిన సినిమా మంగళవారం

మంగళవారం పోస్టర్స్, ట్రైలర్ చూసి వామ్మో అనుకున్నారు కానీ ఆ మూవీ చూసిన తర్వా వహ్వా పాయల్ అన్నారంతా

సూపర్ హిట్టైన మంగళవారం మూవీకి పార్ట్ 2 వస్తోంది..అందులో శ్రీలీల హీరోయిన్.. పాయల్ కూడా ఉంటుందని టాక్

చూసే కొద్దీ చూడబుద్దేస్తది అనే డైలాగ్ తెలుసుకదా.. పాయల్ ను చూస్తే అట్లుంటది మరి

అందమైన సీతాకోక చిలుకలా ఉన్న పాయల్ కి అదిరిపోయే ఆఫర్లు ఎందుకు రావడం లేదో అన్నది నెటిజన్ల డిస్కషన్

స్టార్ హీరోయిన్ గా వెలగలేకపోయినా కెరీర్లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది పాయల్ రాజ్ పుత్