ABP Desam

ఈ 'లైలా'ను మీరు బాయ్ కాట్ చేయలేరు!

ABP Desam

లైలా అనగానే లేడీ విశ్వక్ సేన్ అనుకున్నారేమో.. ఈమె ఆకాంక్ష శర్మ..విశ్వక్ సేన్ హీరోయిన్ గా నటించింది

ABP Desam

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది లైలా మూవీ

11 మేకలు అంటూ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం పెద్ద దుమారం నడుస్తోంది..

నిర్మాత, హీరో ఇద్దరూ సారీ చెప్పినా కానీ బాయ్ కాట్ లైలా అని ట్రెండ్ చేస్తున్నారు

లైలా మూవీలో విశ్వక్ సేన్ సరసన నటించిన ఆకాంక్ష శర్మ అందంతో కట్టిపడేస్తోంది

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి కళ్లీ ఆకాంక్ష శర్మ పైనే ఉన్నాయ్...

లైలా మూవీ హిట్ అయితే మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవచ్చనే ఆశతో ఉంది ఆకాంక్ష శర్మ