ABP Desam

దుబాయ్ ఫ్యాషన్ వీక్‌లో బాపుబొమ్మ.. రెండు కళ్లు సరిపోవ్!

ABP Desam

బాపు బొమ్మగా ప్రణీతా సుభాష్ కి టాలీవుడ్ లో స్పెషల్ ఫాలోయింగ్ ఉంది

ABP Desam

టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినా అత్తారింటికి దారేది సినిమాతో పాపుల్ అయింది

కెరీర్ జోరుమీదున్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది ప్రణీత

ఇద్దరు పిల్లలకు తల్లైనా కానీ లుక్ లో ఎలాంటి మార్పు లేదు..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత ఎప్పుడూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటూనే వచ్చింది

పెళ్లి ఫొటోస్, బేబీ బంప్ పిక్స్, పిల్లల ఫొటోస్ షేర్ చేస్తుంటుంది

లేటెస్ట్ గా దుబాయ్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న ప్రణీత ఇలా మెరిసిపోయింది

గోల్డ్ కలర్ డిజైనర్ ఫ్రాక్ లో క్లీవేజ్ షో చేస్తూ ఇలా అందంగా కనువిందుచేస్తోంది