'ఆయియే రామ్ జీ'...
abp live

'ఆయియే రామ్ జీ'...

శ్రేయా ఘోషల్ సాంగ్ శ్రియా శరణ్ డాన్స్ డోంట్ మిస్!

Published by: RAMA
రాముడి సేవలో
abp live

రాముడి సేవలో

ఆయీ రామ్ జీ అనే భక్తి గీతాన్ని పాడారు శ్రేయా ఘోషల్..ఈ పాటలో మెరిసింది శ్రియా శరణ్

జై శ్రీరామ్
abp live

జై శ్రీరామ్

కృపా రికార్డ్స్ నుండి వచ్చిన మొదటి భక్తిగీతం “ఆయియే రామ్ జీ”..ఈ సాంగ్ లో నర్తించడం సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది శ్రియ

అంతా రామ మయం
abp live

అంతా రామ మయం

కవితా మేధావి జానీ రాసిన సాంగ్ కి బి ప్రాక్ సంగీతం అందించారు..ఈ భక్తి గీతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

abp live

భక్తి భావం

రాముడికి స్వాగతం పలుకుతూ షూట్ చేసిన ఈ సాంగ్ లో మెరిసిన శ్రియా శరణ్ ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు

abp live

డోంట్ మిస్

కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ లో శ్రియా శరణ్ మెరిసింది.. ఆ సాంగ్ షూట్ కి సంబంధించిన పిక్స్ షేర్ చేసింది

abp live

రామయ్య సాంగ్ రీల్స్

ఆయీ రామ్ జీ సాంగ్ షూటింగ్ లో సందడి మొత్తం సోషల్ మీడియా అకౌంట్లో చిన్న చిన్న బిట్స్ గా షేర్ చేసింది

abp live

ఈ పాట చాలా ప్రత్యేకం

రాముడి పాటను ఓ ప్రశాంతమైన దైవిక వాతావరణంలో చిత్రీకరించడం నిజంగా ఓ ప్రత్యేక అనుభవం అని మురిసిపోయింది శ్రియ

abp live

ఆధ్యాత్మిక ఆనందం

Fun vibes and lots of memories in the making! BTS of Aayie Ramji Song Shoot అంటూ వీడియో షేర్ చేసి పోస్ట్ పెట్టింది