సిద్ధార్థ్ పెళ్లికి ముందు

'షాదీ కా ఘర్' అంటూ పిక్స్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా

Published by: RAMA

Shaadi ka ghar..

సిద్ధార్థ్ పెళ్లికి ముందు 'షాదీ కా ఘర్' అంటూ పిక్స్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా

పెళ్లి సందడి

ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ్ చోప్రా నీలం ఉపాధ్యాయను పెళ్లి చేసుకోనున్నాడు

చిన్నారుల సరదా

ఇంట్లో పెళ్లి సందడి ఎలా ఉందో ఫొటోస్, వీడియోస్ షేర్ చేసింది ప్రియాంక చోప్రా..

బ్రేక్ టైమ్

ఈ పెళ్లికోసం తన భక్త నిక్ జోనాస్ తో కలసి ఇండియా చేరుకున్న ప్రియాంక పెళ్లివారింట సందడి చేసింది

యాప్ కలిపింది ఇద్దర్నీ

సిద్దార్థ్ - నీలం ఉపాధ్యాయ ఓ డేటింగ్ యాప్ లో కలిశారని...ఆ పరిచయం ప్రేమగా మారిందని చెప్పుకొచ్చింది ప్రియాంక

డేటింగ్ యాప్ బ్రాండ్ అంబాసిడర్

ఆ డేటింగ్‌లో యాప్‌లో ప్రియాంక చోప్రా పెట్టుబడి పెట్టడం ఇంట్రెస్టింగ్ విషయం..ఆ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా ఆమెనే..

పీసీ చెప్పింది

US కు చెందిన డేటింగ్ యాప్‌ను ఇండియాకు కూడా తీసుకొచ్చామని..నా సోదరుడు తనకు కాబోయే భార్యను ఈ యాప్ లోనే కలిశాడని చెప్పింది

సందడే సందడి

Shaadi ka ghar.. అంటూ ఇంట్లో పెళ్లికి ముందు నెలకొన్న సందడిని పోస్ట్ చేసింది ప్రియాంక చోప్రా