బ్లాక్ డ్రెస్ లో లిల్లీని చూసి కుళ్లుకుంటారు!
ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది అనుపమా పరమేశ్వరన్..
అందం, నటన కన్నా ఆమె కురుల గురించే ఎక్కువ డిస్కషన్ జరిగింది
అనపమా పరమేశ్వరన్ కు అందం మొత్తం ఆ కురుల్లోనే కనిపిస్తుంది
హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలు వినియోగించుకుంది ఈ బ్యూటీ
అనుపమా సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ అన్నీ ప్రాధాన్యమున్నవే కావడంతో మంచి నటిగా మార్కులు కొట్టేసింది
అందాల ఆరోబోతకు దూరంగా ఉండే అనుపమా..టిల్లు స్కేర్ లో మాత్రం సిద్ధు జొన్నలగడ్డతో రెచ్చిపోయింది
అప్పటివరకూ ట్రెడిషనల్ లుక్ లో అనుపమను చూసినవారంతా టిల్లు స్కేర్ లో లుక్ చూసి షాకయ్యారు
తెలుగుతో పాటూ తమిళం, మలయాళం మూవీస్ లోనూ నటిస్తోంది అనుపమా పరమేశ్వరన్
మొదట్లో కాస్త బొద్దుగా కనిపించిన అనుపమా లుక్ మార్చుకుంది..