ABP Desam

కీర్తి సురేష్ ఆంటోనీ స్వీట్ మూమెంట్స్!

ABP Desam

పెళ్లవగానే 'బేబీ జాన్' మూవీ ప్రమోషన్స్ లో బిజీఅయిన కీర్తి సురేష్..ఇప్పుడిప్పుడే అప్పటి పిక్స్ షేర్ చేస్తోంది

ABP Desam

15 ఏళ్లుగా ప్రేమించిన ఆంటోనీతో ఏడు అడుగులు వేసింది కీర్తి సురేష్

మెహందీ ఫొటోస్ లేటెస్ట్ గా షేర్ చేసింది కీర్తి..ఇందులో కొత్త జంట కలర్ ఫుల్ గా ఉన్నారు

పెళ్లి తర్వాత కీర్తి సురేష్ కెరీర్ కొనసాగిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది

బేబీ జాన్ మూవీతో హిందీలో అడుగుపెట్టింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు..

టాలీవుడ్ లో దసరా, భోళా శంకర్ తర్వాత మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు కీర్తి సురేష్

మహానటితో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తికి సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది

కీర్తి సరే అనాలే కానీ ఆఫర్స్ క్యూ కడతాయ్..మరి అమ్మడు బ్రేక్ తీసుకుందా వచ్చిందా అన్నది వెయిట్ అండ్ సీ