విశ్వక్సేన్ హీరోయిన్ కి ఇంత డిమాండా..ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే!

విశ్వక్సేన్ లేటెస్ట్ మూవీ ‘లైలా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోన్న హీరోయిన్ ఆకాంక్ష శర్మ

లైలా మూవీ ఇంకా రిలీజ్ అవనే లేదు..వరుస ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయ్..ఆమె చేతిలో 4 ప్రాజెక్టులున్నాయ్

ఆకాంక్ష శర్మ ఆఫర్లు అందుకున్నది తెలుగు ప్రాజెక్ట్స్ లో కాదు..హిందీ మూవీస్ లో

సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ నటిస్తోన్ పీరియాడిక్ మూవీ ‘కేసరి వీర్’ లో ఆకాంక్ష హీరోయిన్

మిలప్ జవేరి రూపొందిస్తున్న ‘తేరా యార్ హూ మై’ అనే రొమాంటిక్ మూవీలోనూ లైలా బ్యూటీనే హీరోయిన్

‘తేరా యార్ హూ మై’ మూవీ షూటింగ్ లో ఆకాంక్ష నటనకు ఫిదా అయిన డైరెక్టర్ మిలప్ మరో ఛాన్సిచ్చాడు

లైలాతో పాటూ హిందీలో ఆకాంక్ష నటిస్తోన్న మూడు సినిమాలు కూడా ఇదే ఏడాది రిలీజయ్యే ఛాన్స్ ఉంది..

లైలా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్ లోనూ అందంతో కట్టిపడేసిన ఆకాంక్ష తెలుగులోనూ బిజీ అవుతుందేమో చూద్దాం