ABP Desam

'ఖైదీ 2' లో కార్తీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి హీరోయిన్ ఫిక్స్!

ABP Desam

కార్తీ లేటెస్ట్ మూవీ ఖైదీగా సీక్వెల్ గా వస్తోన్న ఖైదీ 2 లో హీరోయిన్ ఫిక్సైంది

ABP Desam

ఖైదీ2లో మ‌ల‌యాళ హీరోయిన్ ర‌జిష విజ‌య‌న్ ఫిక్సైందని టాక్

ఖైదీలో కార్తీని ..కుమార్తెను చూపించారు కానీ భార్యను చూపించలేదు

కార్తీ జైలుకి ఎందుకు వెళ్లాడు..ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది? భార్య ఏమైందన్నది చూపించలేదు

ఇప్పుడు ఖైదీ 2 లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భార్య క్యారెక్టర్లో కనిపించబోతోంది రజిష విజయన్

అనురాగ కరికిన్ వెల్లం మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది రజిష విజయన్

ఫస్ట్ మూవీలోనే తన క్యారెక్టర్ కి.. 2016 రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది

ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ తో కూలీ మూవీతో బిజీగా ఉన్నాడు..అదయ్యాక ఖైదీ సీక్వెల్ స్టార్ట్ అవుతుంది