ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఈవెంట్‌లో జాక్వెలిన్ మెరుపుల్!

ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) రెండో సీజన్ జనవరి 26న ప్రారంభమైంది..ఈ స్టేడియంలో సందడి చేసింది జాక్వెలిన్

ముంబైలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో ప్రారంభమైన ISPL సీజన్ 2లో ఇలా ఫొటోలకు ఫోజులిచ్చింది శ్రీలంక బ్యూటీ

రియాల్టీ షో ద్వారా భారతీయ ప్రేక్షకులకు పరిచయమైన తక్కువ టైమ్ లోనే తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది జాక్వెలిన్

బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో పాటూ సౌత్ లో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేసింది

మాస్ కమ్యూనికేషన్‌ పట్టా తీసుకున్న జాక్వెలిన్ కొన్నాళ్ల పాటూ శ్రీలంకలో రిపోర్టర్ గా పనిచేసింది

2006లో మిస్ యూనివర్స్‌ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుంది. మర్డర్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్

రేస్ 2 , కిక్ మూవీస్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.. విక్రాంత్ రోణాలో చేసిన రక్కమ్మ సాంగ్ దుమ్ములేపింది

ప్రస్తుతం జాక్వెలిన్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి..టీవీ షోస్ లోనూ సందడి చేస్తుంటుంది