వైట్ శారీలో జాన్వి కపూర్.. అతిలోక సుందరి కూతురు కదా అంతే మరి!

Published by: RAMA

పరమ సుందరి

పరమ సుందరి షూటింగ్ మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్న జాన్వి కపూర్ కేరళలో ఎంజాయ్ చేసింది

దేవకన్యలా..

అందమైన ఆ ఫొటోస్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది జాన్వికపూర్..

భగవంతుడి సేవలో

వైట్ శారీ కట్టుకుని.. నగరం మొత్తం చక్కర్లు కొట్టింది. స్థానిక దేవాలయాలను, చర్చిలను సందర్శించింది

షూటింగ్ మధ్యలో బ్రేక్

సిద్దార్థ్ మల్హోత్రాతో కలసి పరమ సుందరిలో నటిస్తోంది. ఈ మూవీ టీమ్ తో కలసి విహారయాత్ర చేసింది

నీ నవ్వులే మల్లెలని

ఫొటోస్ లో జాన్వి చిరునవ్వు కట్టిపడేస్తోంది.. తెల్లచీరలో మరింత అందంగా ఉంది

D/O శ్రీదేవి

జాన్వి కపూర్ అతిలోకసుందరికి కూతురు అనిపించిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు

వర్కౌట్ కాలే..

ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది జాన్వికపూర్

బుచ్చిబాబు మూవీలో

ప్రస్తుతం రామ్ చరణ్ RC16 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది

ఆకట్టుకునే బొమ్మలా..

దేవరలో జాన్వి క్యారెక్టర్ కి అస్సలు ఇంపార్టెన్స్ లేదు..కేవలం గ్లామర్ రోల్ కే పరిమితమైంది

వెయిట్ అండ్ సీ

RC16లో అయినా జాన్వికపూర్ కి నటనకు ఆస్కారం ఉండే క్యారెక్టర్ దొరుకుతుందేమో చూడాలి