రెండేళ్లుగా ఈ పని చేస్తున్నా మీరూ ఫాలో అవండి అంటోన్న సమంత!

ప్రస్తుతం సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత..ఎప్పటికప్పుడు అప్ డేట్స్ షేర్ చేస్తుంటుంది

లేటెస్ట్ గా కొన్ని పిక్స్ షేర్ చేసింది సమంత..రెండేళ్లుగా ఓ అలవాటు ఫాలో అవుతున్నా అని చెప్పుకొచ్చింది

వెల్ నెస్ డైరీలో తాను ఈ రోజు ఎవరికి? ఎందుకు గ్రేట్ ఫుల్‌గా ఉందో..ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో రాస్తోంది

ఎవరికి, ఎందుకు థ్యాంక్స్ చెప్పాలో రాయడం మీరూ ప్రారంభించండి మొదట్లో కష్టమైనా అలవాటైపోతుంది అంటోందిట

ఎక్కువగా హెల్త్ పై కాన్సన్ ట్రేట్ చేసే సమంత మయాసైటిస్ కారణంగా కొంతకాలం సినిమాలకు దూరమైంది

మయాసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత ముందుగా సైన్ చేసిన ప్రాజెక్టులు పూర్తిచేసింది..

ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదుకానీ కెరీర్ ని కూల్ గా ప్లాన్ చేసుకుంటోంది

ప్రస్తుతం సమంత సినిమాలపై కన్నా వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతోంది