అమితాబ్ కి ఇల్లు అమ్మేయాల్సిన అవసరం ఏమొచ్చింది - అభిషేక్ కారణమా!
బిగ్ బీ అమితాబ్ తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఫ్లాట్ అమ్మేశారు..బీటౌన్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్
ముంబై లోని అంధేరి ప్రాంతంలో ఆయన ఓ ఖరీదైన డూప్లెక్స్ నిర్మించుకున్నారు..ఆ ఇల్లంటే బిగ్ బీ కి చాలా ఇష్టం
కొన్ని కారణాలవల్ల ఆ ఇంటిని ఇప్పుడు 83 కోట్లకు ఆ ఇంటిని అమ్మేశారు. విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్ కొనుగోలు చేశారు..
దాదాపు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణం.. 6 కార్లు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉండేలా డూప్లెక్స్ ఇంటిని నిర్మించుకున్నారు
కొంతకాలంగా అమితాబ్ కుటుంబం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతూవచ్చారు..
వాస్తవానికి ఈ ఇంటిని అమ్మేయడం కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదట..కేవలం అభిషేక్ బలవంతం వల్లే అమ్మేశారని టాక్
ఒకప్పుడు అప్పులపాలైన అమితాబ్..ఆస్తి మొత్తం వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
మీలో ఎవరు కోటీశ్వరుడు సహా.. వచ్చిన సినిమా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు..
కోల్పోయిన ఆస్తులు తిరిగి సంపాదించినప్పుడు ఈ ఇంటిని కట్టుకున్నారు..రియల్ ఎస్టేట్ లో నష్టాలవల్ల ఆ ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందట