బాలయ్య వరుసగా నాలుగోసారి!


మరో సెంచరీ
నందమూరి బాలకృష్ణ మరోసారి సెంచరీ కొట్టారు..బాక్సాఫీస్ రేస్ లో తన స్టామినా ఏంటో నిరూపించారు


బాక్సాఫీస్ పై దండయాత్ర
అఖండతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేసిన బాలయ్య డాడు మహరాజ్ వరకూ వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు


ఇదీ లెక్క..
టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు 100 కోట్ల గ్రాస్ మార్క్ అనేది చిన్న విషయం కాదు..కానీ బాలయ్య దాన్ని సుసాధ్యం చేశారు


మొదటి సెంచరీ
బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ తో 100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టారు నందమూరి నటసింహం


రెండో సెంచరీ
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు


మూడో సెంచరీ
హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలసి చేసిన ప్రాజెక్ట్ భగవంత్ కేసరి కలెక్షన్ల దుమ్ములేపింది


నాలుగో సెంచరీ
హ్యాట్రిక్ హిట్స్ తో దూకుడుమీదున్న బాలకృష్ణ...లేటెస్ట్ గా డాకు మహారాజ్ తో నాలుగోసారి వందకోట్ల క్లబ్ లో చేరారు


నటసింహం దూకుడు
మొదటి నాలుగు రోజుల్లోనే డాకు 105 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది. బాలకృష్ణ కెరీర్లో ఇంత వేగంగా వసూళ్లు సాధించిన మూవీ ఇదే