ఈ ప్రేమ నాకు చాలు.. నయనతార ఫొటోస్, పోస్ట్ అదిరిపోయింది!



నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఓ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసింది..ఆ ఫొటోస్ ఇవి



THIS LOVE IS ENOUGH♥️😇🙏🏻అని పోస్ట్ పెట్టింది నయన్...



బ్లూ కలర్ శారీలో మెరిసిపోతోంది నయనతార..



Our Femi9 family is getting bigger & we couldn’t be more happier ♥️♥️ Extra thankful for life right now🙏🏻🙏🏻 అని పోస్ట్ చేసింది



ఎప్పటికీ నయాతారలా వెలిగే నయన్ తో ఫొటోస్ తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు...ఇలా సందడిగా స్పెండ్ చేసింది నయన్



ఆ మొహంలో చిరునవ్వు అలానే ఉంది...సంప్రదాయ లుక్ లో నయనతార చూసేకొద్దీ చూడాలి అనిపించేలా ఉంది



నయనతారతో ఫొటోలు దిగేందుకు...థ్యాంక్స్ చెప్పేందుకు పోటీపడ్డారు అభిమానులు



నయనతార లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్...