యశ్ కి సోదరిగా నయనతార! KGF యశ్ - గీతూ మోహన్ దాస్ కాంబినేషన్లో వస్తోన్న మూవీ 'టాక్సిక్'..డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న సినిమా ఇది ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది టాక్సిక్ లో కరీనా కపూర్, కియారా అద్వాని నయనతార నటిస్తున్నారు..ఎవరిది ఏ క్యారెక్టర్ అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నయనతార యశ్ కి అక్కగా..కియారా గాళ్‌ఫ్రెండ్ గా నటిస్తోందని టాక్..నయన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందట ఇప్పటికే టీజర్ వచ్చింది కానీ అందులోనూ ఎలాంటి హింట్ ఇవ్వకుండా మేకర్స్ జాగ్రత్తపడ్డారు... సాధారణంగా నయనతార తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ లేకపోతే అస్సలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు కరీనా కపూర్ కూడా క్యారెక్టర్స్ సెలెక్షన్ విషయంలో తగ్గేదేలా అన్నట్టు వ్యవహరిస్తుంది యశ్ ని హైలెట్ చేశారు కానీ కరీనా, నయన్, కియారాల గురించి ఎలాంటి అప్ డేట్ లేదు..దీంతో క్యూరియాసిటీ పెరిగిపోతోంది ఏప్రిల్ 10 టాక్సిక్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు..దాదాపు షూటింగ్ కూడా పూర్తికావొచ్చోంది