పవర్ స్టార్ ఫ్యాన్స్ కి సంక్రాంతి పండుగ లాంటి అప్ డేట్! పవర్ స్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసే క్షణం కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు..సెట్స్ పై ఉన్న మూవీస్ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు ఓజీ గ్లింప్స్ కి భారీ రియాక్షన్ రావడంతో మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు సుజిత్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన OG కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరదించుతూ ఓజీ నుంచి ఒక టీజర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్ 1:39 నిమిషాల నిడివితో ఓజీ టీజర్ వస్తుందని టాక్..టీజర్ తో పాటూ రిలీజ్ డేట్ కూడా వచ్చే ఛాన్స్ డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ ఓజీతో పవన్ మొదటి సారిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు...అందుకే ఫ్యాన్స్ కి మరింత అంచనాలున్నాయ్ OG మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్..సంక్రాంతికి టీజర్ తో పాటూ రిలీజ్ డేట్ వచ్చేస్తే ఫ్యాన్స్ కి పెద్ద పండుగే