గేమ్ ఛేంజర్ అంజలికి ప్లస్సా-మైనస్సా!

హిట్ పడాల్సిందే..

గేమ్ ఛేంజర్ మూవీ హిట్ కావడం శంకర్ కి ఎంత అవసరమో..అంజలికి కూడా అంతకన్నా అవసరం

జర్నీ అదుర్స్

కెరీర్ ఆరంభంలో డబ్బింగ్ మూవీస్ తో హిట్స్ అందుకున్న అంజలి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది

సక్సెస్ వచ్చింది కానీ

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది..ఇక కెరీక్ కి తిరుగులేదు అనుకున్నారంతా

స్పీడ్ బ్రేక్

వెంకటేష్ తో మాసాలా మూవీలోనూ నటించంది.. ఆ తర్వాత వ్యక్తిగత వివాదాలతో అంజలి కెరీర్ కి చిన్న బ్రేక్ పడింది..

మరో హిట్ కావాలి

గీతాంజలి హిట్ తర్వాత అంజలి కెరీర్లో ఆ రేంజ్ హిట్ లేదు.. గ్యాంగ్స్ ఆప్ గోదావరిలో బోల్డ్ క్యారెక్టర్ చేసినా వర్కౌట్ కాలేదు

ఆ టెన్షన్ ఉంది

గేమ్ ఛేంజర్ మూవీ తన ఫేట్ మారుస్తుందనే నమ్మకంతో ఉంది అంజలి..కానీ ఓ సెంటిమెంట్ టెన్షన్ పెడుతోంది

మరో సదా అవుతుందా?

అపరిచితుడు సినిమాలో నటించిన సదా అదిరిపోయే హిట్ కొట్టింది కానీ...ఆ తర్వాత ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు

గేమ్ ఛేంజర్

సదా పాత్రను బాగానే ఎలివేట్ చేశాడు డైరెక్టర్ శంకర్..ఇప్పుడు గేమ్ ఛేంజర్ లోనూ అంజలి క్యారెక్టర్ అదిరిపోతుందంటున్నారు

వాట్ నెక్ట్స్?

మరి గేమ్ ఛేంజర్ తర్వాత అంజలి ఫేట్ మారుతుందా..మరో సదాలా అయిపోతుందా చూడాలి