బికినీలో ప్రియాంక.. ఫ్యామిలీతో కలసి న్యూ ఇయర్ వేడుకలు! హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిలైపోయింది ప్రియాంక చోప్రా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌కు మాల్టీ మేరీ జోనస్ అనే చిన్నారి ఉంది 2025 కి వెల్కమ్ చెబుతూ న్యూ ఇయర్ వేడుకలు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్న ఫొటోస్ పోస్ట్ చేసింది ప్రియాంక In joy ,in happiness and in peace. May we all find abundance this new year అని పోస్ట్ పెట్టింది ముఖ్యంగా ఫ్యామిలీని ఉద్దేశించి So grateful for my family. Happy 2025 అని రాసుకొచ్చింది లాంగ్ గ్యాప్ తర్వాత స్ట్రైయిట్ తెలుగు మూవీలో నటించేందుకు ప్లాన్ చేసుకుంటోంది ప్రియాంక మహేష్ బాబు - రాజమౌళి ప్రాజెక్టులో ప్రియాంక హీరోయిన్ గా ఫైనలైందని టాక్ ప్రియాంక హీరోయిన్ గా 30 కోట్లవరకూ పారితోషికం తీసుకుంటుంది.. రీసెంట్ సిటాడెల్ కోసం 40 కోట్లు తీసుకుంది