లండన్ లో 'డాకు మహారాజ్' రాణి! సంక్రాంతికి రాబోతున్న బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రగ్యా జైశ్వాల్ గతంలో బాలకష్ణతో కలసి అఖండలో నటించింది..అఖండ 2 లోనూ కంటిన్యూ అవుతోంది... సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది డాకు మహారాజ్..ఈ మూవీ సక్సెస్ అయితే ప్రగ్యా ఖాతాలో మరో హిట్ పడినట్టే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు..అమెరికాతో పాటూ హైదరాబాద్, అనంతపూర్ లో వేడుకలు జరగనున్నాయి న్యూ ఇయర్ వేడుకల కోసం లండన్లో చక్కర్లు కొట్టిన ప్రగ్యా ఆ ఫొటోస్ షేర్ చేసింది A little escape to the best city with my best bunch ❤️ Goodbye London ! You were beyond phenomenal.. Now onto the next 🚀 అంటూ పోస్ట్ పెట్టింది కంచె మూవీతో తెలుగులో ఫస్ట్ సక్సెస్ అందుకుంది. ఆఫర్లు వస్తున్నాయి హిట్స్ కూడా ఉన్నాయ్ కానీ స్టార్ స్టేటస్ దక్కడం లేదు కొత్త ఏడాది 2025 లో అయినా స్టార్ హీరోయిన్ గా వెలగాలని ఆశపడుతోంది డాకు మహరాజ్ బ్యూటీ...