కారవాన్ లో కొత్త పెళ్లికూతురు కీర్తి సురేష్!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది కీర్తి సురేష్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కీర్తి లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పొటోస్ ఇవి

కారవాన్ లో మేకప్ వేసుకుంటూ ఇలా ఫోజులిచ్చింది..ప్రస్తుతం బేబీ జాన్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది

రీసెంట్ గా పెళ్లిచేసుకున్న కీర్తి..మోడ్రన్ డ్రెస్ లో హాట్ లుక్ తో మెస్మరైజ్ చేస్తోంది..మెడలో తాళి అలానే ఉంది

దసరా, భోళా శంకర్, రఘు తాత సినిమాల హిట్స్ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది

కీర్తి సురేష్ నటించిన ఫస్ట్ హిందీ మూవీ బేబీ జాన్. వరుణ్ ధావర్ హీరోగా నటించిన ఈమూవీకి కలీస్ దర్శకుడు, అట్లీ నిర్మాత

డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన బేబీజాన్ జనవరి ఎండింగ్ లో OTT లో స్ట్రీమింగ్ కానుందని టాక్