పుష్ప-2 సాంగ్ డిలీట్.. తగ్గేదే లే కాదు తగ్గారు! అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ మూవీ భారీ కలెక్షన్లు అందుకుంటూ దూసుకెళ్తోంది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటించాడు డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా వీడియో సాంగ్స్ ఒక్కొక్కటీ యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే పుష్ప.. పుష్ప.., కిస్సిక్, పీలింగ్స్ వీడియో సాంగ్స్ విడుదల చేశారు రీసెంట్ గా దమ్ముంటే పట్టుకోరా షెకావత్ సాంగ్ రిలీజ్ చేశారు... సుకుమార్ లిరిక్స్ అందించిన సాంగ్ బన్నీ పాడాడు సంధ్య థియేటర్ ఇష్యూ నడుస్తున్న టైమ్ లో ఈ పాట రిలీజ్ చేయడం అవసరమా అని క్వశ్చన్స్ వెల్లువెత్తాయ్ దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ.. పోలీసులను టార్గెట్ చేస్తూ సాగుతుంది ఆ పాట.. రెండు రోజుల క్రితం రిలీజైన ఆ పాట ప్రస్తుతం యూ ట్యూబ్ లో లేదు.. అంటే మేకర్స్ డిలీట్ చేశారన్నమాట రెండు రోజుల క్రితం రిలీజైన ఆ పాట ప్రస్తుతం యూ ట్యూబ్ లో లేదు.. అంటే మేకర్స్ డిలీట్ చేశారన్నమాట