నీకు బాధ్యతలేదా.. రష్మిక పై ట్రోల్స్! పుష్ప 2 లాంటి పాన్ ఇండియా మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది రష్మిక. కానీ ప్రీమియర్ షో కి వెళ్ళటంతో నెగెటివిటీ ఎదుర్కొంటోంది ఇప్పటికే ఈ ఇష్యూతో ప్రభుత్వం బెనిఫిట్ షోస్ రద్దుచేయడంతో ఇండస్ట్రీ పెద్దలంతా సీఎం రేవంత్ ను కలిశారు మరోవైపు బాధిత కుటుంబానికి... అల్లు అర్జున్ 1 కోటి, మైత్రీ మూవీస్, సుకుమార్ కలిసి మరో కోటి ఇచ్చారు రేవతి భర్తకు ఇండస్ట్రీలో ఉద్యోగం కల్పిస్తామని నిర్మాత దిల్ రాజు హామీ ఇచ్చారు.. ఫిల్మ్ ఛాంబర్, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా విరాళాలు సేకరిస్తోంది ఇంత జరుగుతున్నా సంధ్యా థియేటర్లో ఘటన జరిగిన రోజు అక్కడే ఉన్న రష్మిక నుంచి ఎలాంటి స్పందనా లేదన్నది నెటిజన్ల అభిప్రాయం బన్నీని సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టిన రష్మిక...బాధిత కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు ఈ ఘటనలో అల్లు అర్జున్ కి మాత్రమే కాదు రష్మికకూ భాగం ఉంది..ఆమెపై ఎందుకు కేసు ఫైల్ చేయలేదంటూ ట్రోల్ చేస్తున్నారు