అందమైన సన్యాసిని టాలీవుడ్ లో కనిపించదా ఇక!

Published by: RAMA

దివి నుంచి దిగివచ్చావా!

యాపిల్ బ్యూటీ హన్సిక అందం చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే..

సన్యాసిని

2007లో దేశముదురుతో ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఫస్ట్ మూవీలో సన్యాసినిగా కనిపించి సిమ్లా యాపిల్ లా మురిపించింది

ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్

దేశముదురు బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వరుస ఆఫర్స్ అందుకుంది కానీ ఆ తర్వాత ఆ రేంజ్ లో హిట్ పడలేదు

సౌత్ లో స్టార్ హీరోయిన్

2011 లో ధనుష్ మూవీతో తమిళంలో అడుగుపెట్టింది..అప్పటి నుంచి కోలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకుంది

కోలీవుడ్ లో బిజీ

ఎన్టీఆర్, రామ్, ప్రభాస్, రవితేజ తో నటించింది.. తమిళంలోనూ బిజీగానే కొనసాగింది

ఓన్లీ లేడీ ఓరియెంటెడ్

వెబ్ సిరీస్ తోనూ మురిపిస్తోన్న హన్సిక..పెళ్లయ్యాక లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది

తెలుగు సంగతేంటి?

స్మాల్ స్క్రీన్ పై ఓ డాన్స్ షో కి జడ్జిగా వ్యవహరిస్తోన్న యాపిల్ బ్యూటీ..తెలుగులో ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు

సీక్రెట్ అదేనా?

ఏజ్ పెరుగుతున్నకొద్దీ అందం కూడా పెరగడం చూసి ఆ మధ్య హార్మోన్స్ ఇంజెక్షన్స్ తీసుకుందనే విమర్శలొచ్చాయ్

స్పెషల్ రిక్వెస్ట్

వర్కౌట్స్, ఫుడ్ కారణంగా లుక్ కాపాడుకుంటున్నా ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని స్ట్రాంగ్ గానే చెప్పింది దేశముదురు బ్యూటీ