'గేమ్ చేంజర్' ఫస్ట్ రివ్యూ

Published by: RAMA

వచ్చే ఏడాదికి

'RC 17' వర్కింగ్ తో తో సుకుమార్ చరణ్ మూవీ ప్రారంభం కానుంది..దీనికి మరో ఏడాది టైమ్ ఈజీగా పట్టేస్తుంది

ఉప్పెన దర్శకుడితో

ప్రస్తుతం చరణ్బుచ్చిబాబు తో RC 16 చేస్తున్నాడు..ప్రస్తుతం గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు చెర్రీ

సంక్రాంతి బరిలో

2025 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది గేమ్ చేంజర్ ...

ఫస్ట్ రివ్యూ

డల్లాస్ లో జరిగిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న సుకుమార్...గేమ్ చేంజర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు

చిరుతో కలసి

మెగాస్టార్ చిరంజీవితో కలసి ఈ మూవీ చూశాను..ఫస్టాఫ్ అదిరిపోయింది..సెకండాఫ్, క్లైమాక్స్ గూస్ బంప్స్ పక్కా అని చెప్పేశాడు

క్లైమాక్స్ అదుర్స్

ముఖ్యంగా క్లైమాక్స్ లో రామ్ చరణ్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడని ఆకాశానికెత్తేశాడు

ఫ్యాన్స్ లో టెన్షన్

ఎవరెంత నమ్మకంగా చెబుతున్నా.. వరుస డిజాస్టర్స్ లో ఉన్న శంకర్ దర్శకుడు కావడంతో ఫ్యాన్స్ లో కొంత టెన్షన్ ఉంది

సేమ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన

సోషల్ డ్రామా తెరకెక్కించడంలో శంకర్ సూపర్..ఇప్పటికే సేమ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు బ్లాక్ బస్టర్ అయ్యాయ్

IAS గా చెర్రీ

గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పొలిటికల్ లీడర్ గా, IAS ఆఫీసర్ గా నటిస్తున్నాడు..కియారా అద్వానీ హీరోయిన్