మీరు తెలివైనోళ్లైతే థియేటర్ నుంచి వెళ్లిపోండి

ప్రేక్షకులు థియేటర్ కి రావాలని కోరుకుంటారు కానీ..ఇలా వెళ్లిపోండి అని భయపెడతారా? అదే మరి ఉపేంద్ర స్టైల్..

కన్నడ నటుడు , దర్శకుడు ఉపేంద్రకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అందరకీ తెలిసిందే

ఇప్పటివరకూ ఉపేంద్ర తీసిన సినిమాలన్నీ ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి..లేటెస్ట్ గా UI మూవీతో వచ్చాడు ఉపేంద్ర

డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆరంభంలో వేసిన డిస్క్లైమర్ పై స్పెషల్ డిస్కషన్ నడుస్తోంది

'మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే.. వెంటనే థియేటర్ నుంచి వెళ్లండి' అనే డిస్క్లైమర్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది

ఉపేంద్ర స్టైల్ అంటే అలానే ఉంటుందంటున్నారు అభిమానులు.. UI మూవీతో ఉపేంద్ర ఈజ్ బ్యాక్ అంటున్నారు

కన్నడతో పాటూ తెలుగులోనూ ప్రమోషన్స్ ద్వారా UI మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు ఉపేంద్ర

UI హీరోగా, డైరెక్టర్ గా ఉపేంద్ర అదరగొట్టాడని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు