ప్రభాస్ తో నయన్ మరోసారి .. ఇది ఫిక్స్! ప్రభాస్ - మారుతి మూవీ రాజాసాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది..2025 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించి చక్కర్లు కొడుతున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే.. రాజా సాబ్ లో నయనతార కనిపించబోతోందట రాజాసాబ్ లో ఇప్పటికే మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు..వీరితో పాటూ నయన్ కూడా యాడ్ అయిందని టాక్ అయితే నయనతార హీరోయిన్ గా కాదు..ఓ ప్రత్యేక పాటలో కనిపించబోతోందని సమాచారం.. కేవలం ప్రభాస్ పై ఉన్న అభిమానంతో స్పెషల్ సాంగ్ లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నయనతార గతంలో ప్రభాస్-నయనతార కలసి యోగి సినిమాలో నటించారు...మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఈ జోడీ ఆన్ స్క్రీన్ పై మెరవబోతున్నారు ఇప్పటికే చర్చలు పూర్తవడం..నయన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది..ఈ సాంగ్ తమన్ కంపోజ్ చేయబోతున్నాడు ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీవారు నయన్ కు అడ్వాన్స్ ఇచ్చారని టాక్..అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్