ఇద్దరు బ్రదర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రీలీల

Published by: RAMA

చాలా బిజీ

వరుస ఆఫర్లొస్తున్నా సరైన హిట్ పడడం లేదు శ్రీలీల అకౌంట్లో..కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో ఉండడంతో డేట్స్ మాత్రం ఖాళీ లేవు

రాబిన్ హుడ్

నితిన్ కి జోడీగా నటించిన రాబిన్ హుడ్ సినిమాతో వచ్చేందుకు సిద్ధంగా ఉంది శ్రీలీల..ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయ్

చైతూతో మూవీ

నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రాబోతున్న మూవీలో హీరోయిన్ గా ఫైనలైంది..త్వరలోనే షూటింగ్ మొదలవుతోంది

అఖిల్ తో సై

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే..అఖిల్ మూవీలోనూ హీరోయిన్ గా అమ్మడు ఫిక్సైందని సమాచారం

లక్ మారుతుందా!

వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అఖిల్ మూవీ రూపొందుతోంది

చైతూ-అఖిల్

అంటే ఇద్దరు అక్కినేని బ్రదర్స్ కి శ్రీలీల ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాలి..

దెబ్బలు పడతయ్ రాజా..

రీసెంట్ గా రిలీజైన పుష్ప 2 లో కిస్సిక్ అంటూ ఐటెం సాంగ్ లో బన్నీతో కలసి స్టెప్పులేసి ప్రేక్షకులను ఫిదా చేసింది

తిరుగులేని సక్సెస్

పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల ధమాకాతో సూపర్ హిట్ అందుకుంది..అప్పటి నుంచి కెరీర్లో బిజీ బిజీ