అల్లు అర్జున్ అరెస్ట్ - మినిట్ టు మినిట్ ఏం జరిగిందంటే!

11.45 కి అల్లు అర్జున్ ఇంటికెళ్లిన పోలీసులు

12PM కి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పిన పోలీసులు

12.10PM కి బెడ్ రూమ్ లోకి వచ్చేస్తారా అని ప్రశ్నించిన బన్నీ

12.20PM కి జూబ్లీహిల్స్ నివాసం నుంచి బన్నీ తరలింపు

1PM చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తరలింపు

1.15PM కి రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసిన పోలీసులు

1.30PM కు చిక్కడపల్లి PS కు భారీగా చేపుకున్న అభిమానులు

2.10 కి చిక్కడపల్లి PS ముంచి వైద్య పరీక్షలకోసం గాంధీ ఆసుపత్రికి తరలింపు