తిరుమల కొండదిగువన యువతి 'కిస్సిక్' డాన్స్!


పుష్ప 2 ఫీవర్
ఎక్కడ చూసినా పుష్ప 2 ఫీవర్ నడుస్తోంది.. ఆ మూవీ డైలాగ్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో మోత మోగిపోతున్నాయ్


మాస్ జాతరే..
డిసెంబర్ 5న థియేటర్లలో పుష్ప 2 ది రూల్ మాస్ జాతర ఎలా ఉంటుందో తెలిసిపోతుంది


డాన్సింగ్ క్వీన్
ఈ మూవీలో కిస్సిక్ ఐటెం సాంగ్ లో స్టైలిష్ స్టార్ తో కలసి స్టెప్స్ ఇరగదీసింది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల


తగ్గేదే లే
ఈ సాంగ్ కి స్టెప్పులేస్తూ యూత్ ఊగిపోతున్నారు..లేటెస్ట్ గా ఓ యువతి కిస్సిక్ సాంగ్ కి స్టెప్పులేసిన వీడియో వైరల్ అవుతోంది


కిస్సిక్
అయితే ఆమె..తిరుమల కొండ బ్యాక్ డ్రాప్ లో రోడ్డుపై స్టెప్పులేసింది...దీంతో శ్రీవారి సన్నిధిలో అవసరమా అంటూ ట్రోల్స్ మొదలయ్యాయ్


అవసరమా?
వ్యూస్ కోసం, వైరల్ అవడం కోసం తిరుమల శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు


లేనిపోని హడావుడి
రీసెంట్ గా సీరియల్ నటులు ప్రియాంక, శివకుమార్ తిరుమలలో పులికనిపించందంటూ హడావుడి చేశారు


దిగొచ్చారు
ఈ వీడియోపై దుమారం రేగడంతో ప్రియాంక, శివకుమార్ ఎట్టకేలకు దిగొచ్చి క్షమాపణలు చెప్పారు..


తప్పేముంది?
అయితే తిరుమల శ్రీవారి సన్నిధిలో కాదుకదా.. కొండ దిగువన తప్పేముందంటున్నారు మరికొందరు..