abp live

పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తోన్న రాజాసాబ్ బ్యూటీ!

Published by: RAMA
పుష్పరాజ్ తగ్గేదే లే
abp live

పుష్పరాజ్ తగ్గేదే లే

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది

రికార్డుల మోతేనా!
abp live

రికార్డుల మోతేనా!

పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో సన్షేషన్ క్రియేట్ చేయబోతోందో అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు

పుష్పగాడి రూలింగ్
abp live

పుష్పగాడి రూలింగ్

సోషల్ మీడియాలో ఎక్కడచూసినా ప్రస్తుతం పుష్ప 2 గురించే చర్చ జరుగుతోంది.. పుష్పగాడి రూలింగ్ ఎలా ఉంటుందో అని.

abp live

వెయిటింగ్ ఇక్కడ

అయితే సాధారణ ప్రేక్షకులతో పాటూ తానుకూడా పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నానంటోంది రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్

abp live

ఫిదా అయిపోయా

పుష్పలో అల్లు అర్జున్ నటన చూసి మాళవిక మోహనన్ కు మతిపోయిందట. ఆ నటన చూసి ఆశ్చర్యపోయిందట..

abp live

మతిపోయింది...

పుష్పరాజ్ గా అల్లు అర్జున్ స్టైల్‌, స్వాగ్‌కి మతి పోయింది..డాన్స్ అదిరిపోయిందంటూ తెగ పొగిడేసింది

abp live

పోస్ట్ వైరల్

తగ్గేదేలే అంటూ ఫైర్ ఈమోజీని షేర్ చేసింది మాళవిక మోహనన్..ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది

abp live

తెలుగులో ఎంట్రీ

తమిళ డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ లో హీరోయిన్ గా నటిస్తోంది

abp live

ఫుల్ క్రేజ్..

రాజాసాబ్‌ ప్రభాస్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని..మాళవికకు తెలుగులో క్రేజ్ పెంచుతుందంటున్నారు