జైనాబ్ రాకతో అఖిల్ అక్కినేని లక్ మారుతుందా!

అఖిల్ నిశ్చితార్థం

జైనాబ్ రవ్జీ అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జరిగిందంటూ నాగార్జున అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఎవరీ జైనాబ్?

ఎవరీ జైనాబ్ అనే డిస్కషన్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. హైదారాబాద్ లో పుట్టిన జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటోంది

ప్రేమా-పెద్దలు కుర్చినదా?

జైనాబ్ తండ్రి - నాగార్జున ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ అని ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని టాక్.

ఎందుకీ ప్రచారం?

అఖిల్ కన్నా జైనాబ్ తొమ్మిదేళ్లు పెద్దది అని కొందరు..కాదు కాదు మూడేళ్లు చిన్నది అని మరికొందరు ప్రచారం చేస్తున్నారు

అప్పట్లో అలా..

సిసింద్రీ సినిమాతో అందరి ఇంట్లో పిల్లాడు అయిపోయిన అఖిల్..మనం క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి ఏమున్నాడురా అనిపించాడు

సరైన హిట్ కోసం...

అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించినా చెప్పుకోదగిన హిట్ పడలేదు.. ఏజెంట్ మూవీ ఇమేజ్ ని మరింత డ్యామేజ్ చేసింది

సర్ ప్రైజ్

ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్న అఖిల్..ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇస్తాడు అనుకుంటే ఎంగేజ్మెంట్ న్యూస్ చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చాడు

పెళ్లి ఒకేరోజా?

డిసెంబరు 04న నాగచైతన్య-శోభిత పెళ్లి జరగనుంది..ఈ టైమ్ లో అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి చెప్పారు.. అంటే అదే రోజు అఖిల్ కి కూడా పెళ్లి చేస్తారా అనే డిస్కషన్ జరుగుతోంది

లక్ కలిసొస్తుందా..!

2017లోనే శ్రియా భూపాల్ తో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది కానీ పెళ్లి జరగలేదు. మరోవైపు అఖిల్ కెరీర్లో పెద్దగా సక్సెస్ లేదు.. జైనాబ్ ఎంట్రీ తర్వాత అయినా అఖిల్ లక్ మారుతుందేమో వెయిట్ అండ్ సీ..