abp live

హిందీ 'బేబీ'లో బేబమ్మ

Published by: RAMA
అందాల ఉప్పెన
abp live

అందాల ఉప్పెన

ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కృతిశెట్టి ఫస్ట్ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది

ఎక్కడో తేడా కొట్టింది
abp live

ఎక్కడో తేడా కొట్టింది

స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది అనుకుంటే ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోవడంలో ఫెయిలైంది

ఆ రేంజ్ హిట్ కోసం వెయిటింగ్
abp live

ఆ రేంజ్ హిట్ కోసం వెయిటింగ్

వరుస ఆఫర్లు వచ్చాయి కానీ మళ్లీ ఉప్పెన స్థాయిలో హిట్ కృతి శెట్టి ఖాతాలో పడలేదు. దీంతో ఇతర భాషలపై కాన్సన్ ట్రేట్ చేసింది

abp live

బాలీవుడ్ ఎంట్రీ

తెలుగులో నటిస్తూనే మరోవైపు ఇతర భాషల్లోనూ బీజిగానే ఉంది బేబమ్మ..లేటెస్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్టు టాక్

abp live

బేబీ రీమేక్

తెలుగులో వచ్చి సూపర్ హిట్టైన బేబీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు.. ఇందులో వైష్ణవీ చైతన్య క్యారెక్టర్లో కృతి నటించబోతోంది

abp live

సూపర్ హిట్

సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవీ చైతన్య - ఆనంద్ దేవర కొండ నటించిన బేబీ సినిమా మంచి హిట్టందుకుంది...

abp live

చిన్న సినిమా - భారీ వసూళ్లు

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసింది..ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు

abp live

ఇర్ఫాన్ వారసుడితో

బాలీవుడ్ లో రీమేక్ బేబీ మూవీలో ఇర్ఫాన్ ఖాన్ వారసుడు 'బబిల్ ఖాన్' హీరోగా ఫిక్సయ్యాడని..ఇందులో కృతి శెట్టి హీరోయిన్ అని టాక్

abp live

లక్ కలిసొస్తుందా

ఇప్పటివరకూ సౌత్ లో వరుస ఆఫర్లు అందుకున్న కృతి శెట్టి.. బాలీవుడ్ లో అడుగుపెడుతోంది.. అక్కడ అమ్మడి లక్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ