ఏఆర్ రెహమాన్ బాసిస్ట్ మోహిని డే కూడా డివోర్స్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

అసలు ఈ మెహినీ డే ఎవరు? ఈమెకు రెహమాన్​కు ఉన్న సంబంధం ఏంటి అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

మోహిని డే ఒక బాస్ గిటార్ ఆర్టిస్ట్. ఈమె తండ్రి కూడా బాస్ గిటార్ ఆర్టిస్టే.

అయితే ఈ మోహని తాజాగా తన భర్త నుంచి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది.

మేము ఫ్రెండ్స్​గా ఉంటూనే డిఫరెంట్​గా ఆలోచిస్తాము. అందుకే మ్యూచవల్ అండర్​స్టాండింగ్​తో విడిపోతున్నామని తెలిపింది.

అయితే మ్యూజిక్​లో ఇద్దరూ కలిసి వర్క్ చేస్తామని, దానిని ఫ్యాన్స్ గౌరవించాలని కోరింది.

ఈ మోహిని ఏ ఆర్ రెహమాన్ దగ్గర బాసిస్ట్​గా వర్క్ చేస్తుంది. 28 ఏళ్ల ఈ భామకు ఫోర్బ్స్ జాబితాలో కూడా పేరు దక్కింది.

ఏఆర్ రెహమాన్ డివోర్స్ తర్వాత ఈమె తన విడాకులు ప్రకటించడంతో ఫ్యాన్స్ షాక్​ అవుతున్నారు.

ఆమె జాకీర్ హుస్సేన్, శివమణి, విల్లో స్మిత్, స్టీవ్ వాయ్​లతో కూడా కలిసి వర్క్ చేసింది.

Images Source : Instagram/mohini dey