abp live

సమంత సెలబ్రేషన్స్..వీడియో వైరల్!

Published by: RAMA
సెలబ్రేషన్స్
abp live

సెలబ్రేషన్స్

‘సిటాడెల్: హనీ బన్నీ’ టీం సెలబ్రేషన్స్ లో మునిగితేలుతోంది

సామ్ జోష్
abp live

సామ్ జోష్

‘బేబీ జాన్’లో ’నైన్ మటక్కా’ సాంగ్‌కు వరుణ్ ధావన్‌తో కలిసి సమంత స్టెప్పులేసింది. పార్టీలో సందడి చేసిన ఫొటోలను తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేసింది.

బేబీ జాన్
abp live

బేబీ జాన్

వరుణ ధావన్ రాబోయే మూవీ ‘బేబీ జాన్’ నుంచి రీసెంట్ గా రిలీజైన నైన్ మటక్కా సాంగ్ దుమ్మురేపుతోంది

abp live

సక్సెస్ సెలబ్రేషన్స్

సమంత, వరుణ్ ధావన్ కాంబినేషన్లో వచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ మంచి విజయం సాధించింది.

abp live

సందడే సందడి

సిరీస్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా మూవీ టీమ్ ఇచ్చిన పార్టీలో సమంత, వరుణ్ సందడి చేశారు

abp live

హ్యాపీ ఈవెనింగ్

‘అందమైన వ్యక్తులతో అందమైన సాయంత్రం..మనసంతా ఆనందంతో నిండిపోయిందంటూ పోస్ట్ పెట్టింది

abp live

ది బెస్ట్ కో స్టార్

సమంత పోస్టుకి రియాక్టైన వరుణ్..ఎప్పటికీ ది బెస్ట్ కో స్టార్ అంటూ రిప్లై పోస్ట్ చేశాడు

abp live

సమంత - వరుణ్ సెలబ్రేషన్స్...

ABP Desam


సమంత - వరుణ్ స్టెప్పులేసిన వీడియో ఇదే...