పుష్ప 3లో శ్రీవల్లి ఉండదు!
పుష్పరాజ్-శ్రీవల్లి..ఈ జంటకు ఫుల్ మార్క్స్ వేసేశారు సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకులు
చిత్తూరు యాసలో శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా
పుష్ప ఫస్ట్ పార్ట్ లో శ్రీవల్లి కోసమే తన బిజినెస్ పార్టనర్స్ తో గొడవకు దిగుతాడు పుష్పరాజ్..క్లైమాక్స్ లో శ్రీవల్లితో పెళ్లి జరుగుతుంది
పుష్ప 2 లో..పెళ్లాం మాట మొగుడు యింటే ఎట్టాఉంటదో ప్రపంచకానికి చూపిస్తా అనే డైలాగ్ వైరల్ అయింది
పుష్ప 2 లో పుష్పరాజ్-శ్రీవల్లి ఎపిసోడ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించేలా ఉంటుందని టాక్
అయతే పుష్ప 3 తెరకెక్కితే అందులో శ్రీవల్లి కాకుండా మరో హీరోయిన్ కనిపించే ఛాన్సుంది..ఎందుకంటే పుష్ప 2 లో శ్రీవల్లి చనిపోతుంది
ట్రైలర్ లో ఓ షాట్ లో వర్షంలో గంధపు చెక్కల మీద ఓ శవం తగలబడుతుంటుంది..అది శ్రీవల్లిదే..
పుష్ప 3 తెరకెక్కిస్తే అందులో శ్రీవల్లి కాకుండా మరో క్యారెక్టర్ ఉండే ఛాన్సుంది..అప్పటి ట్రెండింగ్ హీరోయిన్ ఎవరో మరి