'అల్లు'వారమండి కటౌట్ అదిరింది!

ఏం నడుస్తోంది అంటే ఫాగ్ నడుస్తోందంటూ యాడ్ తెలుసుకదా..ఇప్పుడు దేశం మొత్తం పుష్ప 2 మానియా నడుస్తోంది

థియేటర్లో మాస్ జాతరకి కొన్ని గంటలే ఉండడంతో ఊగిపోతున్నారు బన్నీ అభిమానులు

ప్రీ రిలీజ్ బిజినెస్ తో మోత మోగించేస్తున్నాడు పుష్పరాజ్.. బరిలో దిగితే కలెక్షన్ల ఉచకోతే అని ఫిక్సైపోయారు ఫ్యాన్స్

అల్లు అర్జున్ కటౌట్స్ పెట్టడం కామనే...కానీ వీటిలో స్పెషల్ గా ఆకట్టుకుంది అల్లువారి ఫ్యామిలీ కటౌట్

అల్లు రామలింగయ్యతో ప్రారంభించి...అల్లు అరవింద్, అర్జున్, బాబి, శిరీష్...అల్లు అయాన్ వరకూ మొత్తం అల్లు ఫ్యామీలీని కటౌట్లో దించేశారు

డిసెంబరు 05 గురువారం పుష్ప 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది