కవర్ పేజ్ పై కియారా.. దీపికా అనుకోకండి! హార్పర్స్ బజార్ ఇండియా డిసెంబర్ 2024 సంచిక కవర్ పేజ్ పై కియారా లుక్ ఇది కియారాను దీపికాతో పోల్చుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్ ఈ ఔట్‌ఫిట్ లో నిజంగానే కియారా దీపికాలా ఉందంటున్నారు నెటిజన్లు రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో వస్తోన్న గేమ్ ఛేంజర్ లో హీరోయిన్ గా నటిస్తోంది కియారా మూడేళ్ల నుంచి షూటింగ్ జరుగుతోన్న గేమ్ ఛేంజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంది కియారా తన గత సినిమాల కన్నా గేమ్ ఛేంజర్ చాలా ప్రత్యేకం అని..ఈ మూవీ షూటింగ్ టైమ్ లోనే పెళ్లి చేసుకున్నానంది 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది..ఈ నెల 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగబోతోంది.. రీసెంట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన ‘నానా హైరానా’ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది