అయాన్, అర్హతో ..అల్లు అర్జున్ స్నేహా రెడ్డి అందమైన క్షణాలు
ఎంచక్కా ఆరు బయట మంచం వేసుకుని రిలాక్స్ గా పిల్లలిద్దరకీ కబుర్లు చెబుతున్నాడు అల్లు అర్జున్..
ఉడుతా ఉడుతా ఊచ్ అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న అర్హను చూసి మురిసిపోతున్న బన్నీ
కొడుకుతో స్మార్ట్ వాచ్ గురించి డిస్కషన్... స్మార్ట్ వాచ్ ఎలా వర్క్ చేస్తుందో చెక్ చేస్తున్న అయాన్...
అల్లు స్నేహారెడ్డి సున్నుండలు చేస్తుంటే నేను హెల్ప్ చేస్తా అమ్మా అంటూ అర్హ కూడా ఓ చేయి వేసింది
పిల్లలతో ఆడుకుంటే మనం కూడా పిల్లలైపోతాం కదా..ఈ వీడియోలో బన్నీని చూస్తే అలానే ఉంది మరి
కూతురితో పరుగుపందెంలో ఓడిన అల్లు అర్జున్... గెలిస్తే కిక్కేముంది..అందుకే కూతుర్ని గెలిపించి ఎంత మురిసిపోతున్నాడో చూడండి
కాస్త టైమ్ దొరికినా స్నేహారెడ్డి సమయం మొత్తం పిల్లలకే కేటాయించేస్తుంది...ఎంచక్కా అర్హతో కూర్చుని ఆడుకుంటోంది
2023 ఇయర్ ఎండ్ బన్నీ ఫ్యామిలీ బీచ్ లో ఇలా ఎంజాయ్ చేశారు...
ముచ్చటైన కుటుంబాన్ని చూసి అభిమానులు కూడా ఎంతో మురిసిపోతుంటారు....