‘గోదారి గట్టు మీద రామ సిలకవే’సాంగ్ పై రమణ గోగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published by: RAMA

‘సంక్రాంతికి వస్తున్నాం’

వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తోన్న మరో మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ పై భారీ అంచనాలే ఉన్నాయ్

రమణ గోగుల ఈజ్ బ్యాక్

ఈ మూవీలో ‘గోదారి గట్టు’ చార్ట్ బస్టర్‌గా నిలిచింది..లాంగ్ గ్యాప్ తర్వాత రమణ గోగుల పాడిన పాట ఇది

సాంగ్ హిట్

ఆకట్టుకునే లిరిక్స్, మెలోడీగా సాగే మ్యూజిక్.. రమణ గోగుల వాయిస్ తో ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది

జోడీ అదిరింది

వెంకటేష్-ఐశ్వర్యా రాజేశ్ స్టెప్పులు కూడా ప్రేక్షకులకు సాంగ్ పై మరింత ఆసక్తి పెంచాయ్..

నేను చాలా బిజీ కానీ...

లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయాను USలో ఉన్నాను..గతంలో ఎప్పుడూ ఎవరి సంగీతంలో పాడలేదు కానీ అనిల్ కోసం ఈ పాట పాడాను

స్నేహం కోసం

వెంకటేష్ నాకు మంచి స్నేహితుడు..ప్రేమంటే ఇదేరా మూవీ తనతో చేశాను..భీమ్స్ చాలా బాగా కంపోజ్ చేశారన్నారు రమణ గోగుల

చాలా సంతోషం

పాటకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తోందన్నారు రమణ గోగుల

సంక్రాంతి బరిలో

సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.