పూజా పాంచ్ పటాకా..న్యూ ఇయర్లో బుట్ట బొమ్మ ఈజ్ బ్యాక్!

Published by: RAMA

స్టార్ హీరోయిన్ హోదా

బుట్ట బొమ్మ పూజా హెగ్దే కి పెద్దగా అవకాశాల్లేవ్ అన్నారు.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లిస్ట్ నుంచి తప్పుకుంది అన్నారు..

5 ప్రాజెక్టులు

పూజా హెగ్డే కి టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేవు కానీ ఇతర ఇండస్ట్రీలలో దూసుకెళుతోంది..ప్రస్తుతం ఆమె చేతిలో 5 ఆఫర్లున్నాయి

బీటౌన్లో 2 ఆఫర్లు

షాహిద్ కపూర్ తో దేవా అనే మూవీలో నటిస్తోన్న బుట్ట బొమ్మ..వరుణ్ ధావన్ తో మూవీకి సైన్ చేసింది

సూర్యతో

బాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లోనూ వరుస ఆఫర్లు అందుకుంటోంది..ఇప్పటికే సూర్య 44 మూవీలో హీరోయిన్ గా ఫైనలైంది

విజయ్ తో మరోసారి

గతంలో విజయ్ తో బీస్ట్ మూవీలో నటించిన పూజా..మరోసారి దళపతితో నటించే ఛాన్స్ కొట్టేసింది

కాంచనా సిరీస్ లో...

లారెన్స్ కాంచనా సిరీస్ లో రాబోతున్న తదుపరి మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయిందని టాక్

భారీ అంచనాలున్నవే

ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న 5 సినిమాలు భారీ అంచనాలున్నవే..తప్పకుండా హిట్ అవుతాయని చెప్పే ప్రాజెక్టులే

తెలుగులో?

మరి ఈ ఐదు సినిమాలతో పూజా ఈజ్ బ్యాక్ అనిపించుకుంటుందా..మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుందా?