నిత్యామీనన్ ఫస్ట్ లిప్ కిస్ ఆ హీరోకే!
తనకు ఇంపార్టెన్స్ ఉండే ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకునే నిత్యా మీనన్ ఎప్పుడూ గ్లామర్ రోల్స్ వైపు వెళ్లలేదు
ఏ క్యారెక్టర్లో అయినా ఒదిగిపోయి..తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది..సౌత్ లో అన్ని భాషల్లో మెరిసినా ఓ హద్దు పెట్టుకుంది
ఇప్పటివరకూ స్కిన్ షో , హాట్ సీన్స్ కి ఓకే చెప్పలేదు కానీ..ఫస్ట్ టైమ్ ఓ హీరోతో లిప్ లాప్ సీన్ లో నటించిందని టాక్
జయం రవి హీరోగా 'కాదిలిక్క నేర మిళ్లై' అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది నిత్యా మీనన్..ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ
ఈ సినిమా ప్రమోషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి..ఇందులో భాగంగా పోస్టర్స్, లిరికల్ సింగిల్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్..
స్టోరీలో భాగంగా ఓ సన్నివేశం డిమాండ్ చేయడంతో లిప్ లాక్ కి ఓకే చెప్పిందిన నిత్యా మీనన్...ప్రస్తుతానికి ఇది ప్రచారం మాత్రమే..
సాధారణంగా స్టోరీ విని నచ్చి సినిమాకు సైన్ చేసేముందే..స్కిన్ షో, హాట్ సీన్స్, లిప్ సీన్స్ విషయంలో కండిషన్స్ పెడుతుంది..
ఫస్ట్ టైమ్ జయంరవితో లిప్ లాక్ కి సరే అందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది..అదే నిజమైతే ఇకపై గ్లామర్ రోల్స్ లో నిత్యని చూడబోతున్నాం