గ్లామర్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న టబు లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మాటల్లేవ్!

నాలుగు దశాబ్దాలుగా గ్లామర్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న ప్రేమదేశం టబు ఇప్పటికీ తగ్గేదే అన్నట్టుంది..

లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో టబు షేర్ చేసిన గ్లామర్ పిక్స్ చూస్తే రెప్పవేయరు..మాటరాదు..అట్లుంది మరి

పేరుకే టాలీవుడ్ బ్యూటీ కానీ అమ్మడు సెటిలైంది మాత్రం బాలీవుడ్ లోనే..

అప్పట్లో ప్రేమదేశం, నిన్నేపెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే సహా వరుస హిట్స్ అందుకుంది

తెలుగులోనే కాదు..బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతోంది

నాలుగు దశాబ్దాలుగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉండటం...ఆ రేంజ్ లో గ్లామర్ మెంటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు

50 ఏళ్లొచ్చినా యంగ్ హీరోయిన్లతో పోటీపడేలా గ్లామర్ మెంటైన్ చేస్తోంది

ఈ ఏజ్ లో ఇంత హాట్ గా కనిపిస్తున్న బ్యూటీని చూసి..ఇవి లేటెస్ట్ ఫొటోసేనా..పాతవా అని డౌట్ పడుతున్నారు