'ఎల్లమ్మ'గా సాయిపల్లవి అమరన్ మూవీతో రీసెంట్ గా హిట్టందుకున్న సాయిపల్లవి త్వరలో తండేల్ తో రాబోతోంది తండేల్ తర్వాత బాలీవుడ్ లో రామాయణంతో బిజీ...మరోవైపు తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సాయి పల్లవి త్వరలో ఎల్లమ్మ మూవీలో నటించబోతోందని టాక్ బలగం మూవీలో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న వేణు దర్శకత్వంలో రాబోతోంది ఎల్లమ్మ ఈ సినిమాలో నాని హీరోయిన్ నటించనున్నాడనే టాక్ వచ్చింది కానీ..నాని ప్లేస్ లో ఇప్పుడు నితిన్ వచ్చి చేరాడు గతంలో నానితో MCA , శ్యామ్ సింగరాయ్ తో నటించింది..ముచ్చటగా మూడోసారి కలసి నటిస్తారనే టాక్ వచ్చింది నాని బిజీగా ఉండడంతో నితిన్ హీరోగా ఎల్లమ్మ రాబోతోంది..నితిన్ తో సాయిపల్లవి నటించడం ఫస్ట్ టైమ్ ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్, తమ్ముడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు..విక్రమ్ కె కుమార్ తో ఓ సినిమాకు కమిటయ్యాడు బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ 2025లో సెట్స్ పైకి వెళ్లనుంది..త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది